
TANA Elections 2021: అమెరికాలో తానా ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ విజయం సాధించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన శృంగవరపు నిరంజన్ విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9108 ఓట్లు లభించాయి. తానా ఎన్నికల్లో గెలుపొందడంతో నిరంజన్ ప్యానెల్ సంబరాలు చేసుకుంటోంది.
అభ్యర్థులు – పోలైన ఓట్లు :
మొత్తం: – 20679
గోనినేని శ్రీనివాస – 741
కొడాలి నరేన్ – 9108
నిరంజన్ శృంగవరపు – 10,866
గుడిసేవ విజయ్ – 9193
కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ – 11116
నిమ్మలపూడి జనార్ధన్ – 10971
పోట్లూరి రవి – 9676
మొత్తం: 40956
మద్దినేని భరత్ – 11058
పంత్రా సునీల్ – 9621
మొత్తం: 20715
కొల్లా అశోక్ బాబు – 11,465
ప్రభాల జగదీష్ కే – 9,168
మొత్తం: 20,633
తానా జాయింట్ సెక్రటరీ:
కొగంటి వెకంట్ – 9,377
తాళ్లూరి మురళి – 11,277
మొత్తం: 20,654
ఉప్పలపాటి అనిల్ చౌదరి – 9,259
యార్లగడ్డ శశాంక్ – 11,420
మొత్తం: 20,679
కాకర్ల రజినీకాంత్ – 9,571
కసుకూర్తి రాజా – 11,420
మొత్తం: 20,665
దువ్వురి చాందిని – 9,558
కటికి ఉమా ఆర్ – 11,153
మొత్తం: 20,711
అద్దంకి శ్రీ పద్మలక్ష్మి – 371
వాసిరెడ్డి వంశీక్రిష్ణ – 706
మొత్తం: 1,077
అమిరినేని కిరణ్ – 48
గరపాటి విద్యాధర్ – 54
నల్లూరి ప్రసాద్ రావు – 49
వల్లిపల్లి శశికాంత్ – 64
మొత్తం: 215
తుమ్మల సతీష్ – 9,216
తునుగుంట్ల శీరిష – 11,451
మొత్తం: 20,667
కొమ్మన్న సతీష్ – 1,280
త్రిపురనేని దినేష్ – 695
మొత్తం: 1,975
చెరుకూరి హనుమంతరావు – 446
కొమ్మలపాటి శ్రీధర్ కుమార్ – 373
మొత్తం: 819
బొల్లినేని సాయి – 240
యార్లగడ్డ శ్రీమన్నారయణ – 130
మొత్తం: 370
జాస్తీ శశిధర్ – 291
కొగంటి సునీల్ కుమార్ – 535
మొత్తం:826
గడ్డం ప్రదీప్ కుమార్ – 1052
యలమంచిలి రావు – 369
మొత్తం: 1421
పోలవరప్పు -11322
కిరణ్ గోగినేని – 11085
ఒరుగంటిi – 10819
పురుషోత్తం – 10774
మద్దినేని వినయ్ -10514
యెండూరి – 9416
మన్నే – 9184
మండలపు – 9026
రాజా సుర్పనేని- 9618
వరప్రసాద్ వై. – 8302