అమెరికా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన జింకపిల్ల

అమెరికా ఒహాయో హైవేపై ఓ జింకపిల్ల హల్‌చల్ చేసింది. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు అది ముప్పుతిప్పలు పెట్టింది. అటూ ఇటూ తిరుగుతూ రహదారి పక్కనున్న పొలాల్లోకి పరుగులు పెట్టింది. ఎట్టకేలకు బాంబీని బంధించిన పోలీసులు.. జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. 

Edited By:

Updated on: Jul 13, 2019 | 3:24 AM