California Milkman Fathered: ఒకరు కాదు.. ఇద్దరు కాదు..ఏకంగా 800 మందికి తండ్రయ్యాడు.. అతడేమీ అందగాడు కాదు.. కేవలం మిల్క్ డెలివరీ బాయ్.. అలా ఆడాళ్లు దగ్గరయ్యాడు.. అప్పట్లో డీఎన్‌ఏ లాంటి టెస్టులు లేవు.. అమెరికా కాలిఫోర్నియా స్టేట్‌లో మిల్క్ మ్యాన్ లీలలు వెలుగులోకి వచ్చి అంతా అవాక్కక్కైపోయారు..
దక్షిణ కాలిఫోర్నియా శాన్ డియాగో ప్రాంతంలో 1950 60 నాటి ముచ్చట ఇది.. రాండాల్ జెఫ్రీస్ ఈ ప్రాంతంలో మిల్క్ డెలివరీ బాయ్‌గా పని చేస్తాడు.. అందరూ రాండీ అని ముద్దుగా పిలుస్తారు.. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లుగా పాల ప్యాకెట్లు లేవు.. నేరుగా క్యాన్లలో లేదా పాల సీసాల ద్వారా ఇంటింటికీ తిరిగి ఇవ్వాల్సిందే.. రాండాల్ జెఫ్రీస్‌కు ఇదో ప్లస్ పాయింట్ అయింది..
రాండాల్ సహజంగానే అందగాడు.. అలా తన కస్టమర్లందరికీ దగ్గరయ్యాడు.. ముఖ్యంగా అక్కడి గృహిణులు అతనికి సన్నిహితులైపోయారు.. పాలు సరఫరా చేసేందుకు వచ్చిన రాండీకి స్నాక్స్ ఇచ్చేవారు.. ఈ సంబంధం కాస్తా వంటింటి నుంచి పడక గదిలోకి దారి తీసింది.. అలా విచ్ఛలవిడి శృంగార పురుషుడుగా మారిపోయాడు..
రాండాల్ జెఫ్రీస్ కారణంగా ఈ ప్రాంతంలో ఎంతో మంది గర్భం దాల్చారు.. అయితే ఆరోజుల్లో డీఎన్‌ఏలాంటి టెస్టులు లేవు.. భర్తలకు అనుమానాలు వచ్చినా వ్యవహారం బయట పడకుండా గుట్టుగానే ఉండిపోయింది.. రాండీకి దగ్గరైనవారిలో ఎక్కువగా మాజీ సైనికుల భార్యలే ఉన్నారు..
ఇటీవలి కాలంలో శాండియాగో ప్రాంతాంలో కొన్ని కేసుల పరిశోధనల సందర్భంగా చాలా డీఎన్‌ఏల మధ్య పోలికలు కనిపించాయి.. వీటన్నింటి మీద అధికారులు దృష్టి సారిస్తే.. అవన్నీ రాండాల్ జఫ్రీస్‌వేనని తేలింది.. దాదాపు 800 వరకూ డీఎన్‌ఏలు ఒకేలా ఉన్నాయని తెలింది..
మరో విచిత్రం ఏమింటే రాండాల్ జఫ్రీస్‌కు భార్యా పిల్లలు లేరట.. 97 ఏళ్ల వయసులో ఇలాంటి వార్త వినడం సంతోషమా? కాదా? అనేది కూడా తేల్చుకోలేక ఉక్కిరిబిక్కివరవుతున్నారు.. మొత్తానికి మిల్క్ డెలివరీ బాయ్ ఎంత పని చేశాడు అంటూ ఇక్కడి మగాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారట..
Read Also… చిచ్చరపిడుగు..వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన కడప చిన్నారి.. ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..