AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ ఏనుగుల ఫ్యామిలీ ‘.. హోటల్లో బ్రేక్ ఫాస్ట్.. వావ్ !

ఆఫ్రికాలోని జాంబియాలో పొద్దున్నే ఓ హోటల్లోకి ఎంటరయ్యారు కొందరు కస్టమర్లు, టూరిస్టులు.. ఆకలితో నకనకలాడే కడుపులతో ఫుడ్ కి ఆర్దరిచ్చారు. అంతే ! ఎక్కడినుంచి వచ్చాయో గానీ, రెండు పెద్ద ఏనుగులు, ఓ గున్న ఏనుగు.. ఆ హోటల్లో చొరబడ్డాయి. టేబుళ్ల మీదున్న డిష్ లను తొండాలతో లాగించేశాయి. వాటి ‘ దూకుడు ‘ చూసి.. మనవాళ్ళు ఎటూ కదలలేక, మాట్లాడలేక.. కుర్చీల్లో కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టే బొమ్మల్లా ఉండిపోయారు. వీళ్ళలో అమెరికన్లూ ఉన్నారు.. వాళ్లయితే మరీ బిక్కచచ్చిపోయారు. […]

' ఏనుగుల ఫ్యామిలీ '.. హోటల్లో బ్రేక్ ఫాస్ట్.. వావ్ !
Pardhasaradhi Peri
|

Updated on: Dec 12, 2019 | 7:07 PM

Share

ఆఫ్రికాలోని జాంబియాలో పొద్దున్నే ఓ హోటల్లోకి ఎంటరయ్యారు కొందరు కస్టమర్లు, టూరిస్టులు.. ఆకలితో నకనకలాడే కడుపులతో ఫుడ్ కి ఆర్దరిచ్చారు. అంతే ! ఎక్కడినుంచి వచ్చాయో గానీ, రెండు పెద్ద ఏనుగులు, ఓ గున్న ఏనుగు.. ఆ హోటల్లో చొరబడ్డాయి. టేబుళ్ల మీదున్న డిష్ లను తొండాలతో లాగించేశాయి. వాటి ‘ దూకుడు ‘ చూసి.. మనవాళ్ళు ఎటూ కదలలేక, మాట్లాడలేక.. కుర్చీల్లో కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టే బొమ్మల్లా ఉండిపోయారు. వీళ్ళలో అమెరికన్లూ ఉన్నారు.. వాళ్లయితే మరీ బిక్కచచ్చిపోయారు. ఆ ‘ ముగ్గురు సభ్యుల ‘ భారీ గజరాజుల కుటుంబం.. తమకు దొరికినంత ఫుడ్ లాగించేసి.. తాపీగా అక్కడి నుంచి నిష్క్రమించాయి.

అవి అటు వెళ్ళిపోగానే.. ‘ బతుకు జీవుడా ‘ అనుకుంటూ కస్టమర్లంతా బయటకు పరుగో పరుగు ! ఏనుగులకు కళ్ళు సరిగా కనబడవని, మనిషి భయపడి పరుగు తీసినా, గట్టిగా అరిచినా అవి పసిగట్టి వెంట బడతాయని ఎవరో ‘ గజరాజ నిపుణులు ‘ చెప్పారట.. అందుకే ఆ హోటల్లోకి వఛ్చిన వారంతా భయంతో శిలల్లా ఉండిపోయారట. దగ్గరలో ఉన్న అడవి నుంచి ఈ ఏనుగులు వచ్చిఉంటాయని భావిస్తున్నారు.

Follow Us
చనిపోయిన గంటల్లోనే బతికిన హీరోయిన్, పొట్టు పొట్టు తిట్టిన జనాలు..
చనిపోయిన గంటల్లోనే బతికిన హీరోయిన్, పొట్టు పొట్టు తిట్టిన జనాలు..
మార్చి 15 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా?
మార్చి 15 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా?
ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..
ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..
ప్రేమకు నిలువెత్తు రూపం.. జ్ఞాపకంగా నిటారు విగ్రహం..!
ప్రేమకు నిలువెత్తు రూపం.. జ్ఞాపకంగా నిటారు విగ్రహం..!
మీ కుక్కర్ ప్రాబ్లమ్ ఏదైనా ఇలా ఈజీగా చెక్ పెట్టవచ్చు..
మీ కుక్కర్ ప్రాబ్లమ్ ఏదైనా ఇలా ఈజీగా చెక్ పెట్టవచ్చు..
కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎంట్రీతో విడిపోయిన పాండ్యా బ్రదర్స్..?
కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎంట్రీతో విడిపోయిన పాండ్యా బ్రదర్స్..?
రైతుల కోసం సినిమా.. ఇన్నోవేటివ్ ప్రమోషన్..
రైతుల కోసం సినిమా.. ఇన్నోవేటివ్ ప్రమోషన్..
మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం
మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం
హోం వర్క్‌ చేయలేదనీ.. ఇంటర్‌ విద్యార్థులను చితకబాదిన టీచర్!
హోం వర్క్‌ చేయలేదనీ.. ఇంటర్‌ విద్యార్థులను చితకబాదిన టీచర్!
అబ్బో.. ఏం అందంరా బాబు.. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ స్టిల్స్!
అబ్బో.. ఏం అందంరా బాబు.. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ స్టిల్స్!