AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuna Fish: ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు.. ఎక్కడో తెలుసా..?

ఈ చేప దాని వేగానికి ప్రసిద్ధి చెందింది. దాని పరిమాణం మోటార్ సైకిల్‌తో సమానంగా ఉంటుంది. దీని సగటు వయస్సు 40 సంవత్సరాలు. సముద్రంలో లోతుగా దూకే ఈ చేప తన ప్రత్యేక గుణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ చేపను కొనుగోలు చేసేందుకు ఓ రెస్టారెంట్ రూ. 11 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ వార్త ఇంటర్‌నెట్‌ను సూతం షేక్ చేస్తోంది.

Tuna Fish: ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు.. ఎక్కడో తెలుసా..?
Tuna Fish
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2025 | 1:13 PM

Share

“క్వీన్ ఆఫ్ వాటర్” అనే చేప గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా..? కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక, దాని ధర తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. న్యూ ఇయర్ సందర్భంగా జపాన్‌లోని టోక్యోలో నిర్వహించిన చేపల వేలంలో ఈ చేప ధర కలకలం సృష్టించింది. టోక్యోలోని చేపల మార్కెట్‌లో జరిగిన ఈ వేలం రికార్డులను బద్దలు కొట్టింది. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చేప పేరు బ్లూఫిన్ ట్యూనా. దాని స్పెషల్ ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

జపాన్‌లో జరిగిన ఓ వేలంలో 276 కిలోల ట్యూనా చేప ఏకంగా రూ.11 కోట్లు పలికింది. ట్యూనా ఇంత ధర పలకడం విశేషం. టోక్యో ఫిష్ మార్కెట్‌లో ఈ భారీ చేపను వేలం వేశారు. ఈ ట్యూనా కోసం ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన సుషీ రెస్టారెంట్ 207 మిలియన్ యెన్‌లను ($1.3 మిలియన్లు లేదా రూ.11 కోట్లు) చెల్లించింది. కాగా, 2019లో 276 కిలోల బ్లూఫిన్ ట్యూనా చేప అప్పటి వేలంలో 333.6 మిలియన్ యెన్‌లు (రూ.18 కోట్లకు పైగా) పలికింది.

ఈ చేప దాని వేగానికి ప్రసిద్ధి చెందింది. దాని పరిమాణం మోటార్ సైకిల్‌తో సమానంగా ఉంటుంది. దీని సగటు వయస్సు 40 సంవత్సరాలు. సముద్రంలో లోతుగా దూకే ఈ చేప తన ప్రత్యేక గుణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1999 డేటా ప్రకారం, టోక్యో చేపల మార్కెట్‌లో వేలంలో విక్రయించబడిన రెండవ అత్యంత ఖరీదైన చేప. ఈ చేపను కొనుగోలు చేసేందుకు ఓ రెస్టారెంట్ రూ. 11 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ వార్త ఇంటర్‌నెట్‌ను సూతం షేక్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్