ఇది ఒక హింసాత్మక చర్య : థెరిసా మే

| Edited By:

Apr 22, 2019 | 12:31 PM

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఖండించారు. ఈస్టర్ పండుగ రోజు కొలంబోలోని చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని ఆమె.. భీతిగొలిపే భయానక చర్యగా అభివర్ణించారు. “బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భయానక పరిస్థితుల మధ్య ఎవరూ కూడా తమ మత విశ్వాసాలను కోల్పోకుండా మనమంతా అండగా నిలబడాలి” అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. The acts of violence against churches and hotels in Sri Lanka are […]

ఇది ఒక హింసాత్మక చర్య : థెరిసా మే
Follow us on

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఖండించారు. ఈస్టర్ పండుగ రోజు కొలంబోలోని చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని ఆమె.. భీతిగొలిపే భయానక చర్యగా అభివర్ణించారు. “బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భయానక పరిస్థితుల మధ్య ఎవరూ కూడా తమ మత విశ్వాసాలను కోల్పోకుండా మనమంతా అండగా నిలబడాలి” అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.