ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చు

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 9:13 PM

ఆస్ట్రేలియాను కార్చిచ్చు వణికిస్తోంది. కార్చిచ్చు గంట గంటకు విస్తరించడంతో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చటి అడవులన్నీ కాలి బూడిదవుతున్నాయి. ముఖ్యంగా విక్టోరియా ప్రాంతాన్ని కార్చిచ్చు దహించివేస్తోంది. మంటలు వేగంగా విస్తరిస్తుండడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. కార్చిచ్చు వల్ల విక్టోరియాలో ఉండే స్థానికులు.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అనేక ఇళ్లు, కార్చిచ్చులో కాలిబూడిదవుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటల కారణంగా విక్టోరియా ప్రాంతలో టెంపరేచర్ ఒక్కరిగా పెరిగిపోయింది. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మంటల్ని ఆర్పేందుకు హెలికాఫ్టర్లు […]

ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చు
Follow us on

ఆస్ట్రేలియాను కార్చిచ్చు వణికిస్తోంది. కార్చిచ్చు గంట గంటకు విస్తరించడంతో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చటి అడవులన్నీ కాలి బూడిదవుతున్నాయి. ముఖ్యంగా విక్టోరియా ప్రాంతాన్ని కార్చిచ్చు దహించివేస్తోంది. మంటలు వేగంగా విస్తరిస్తుండడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. కార్చిచ్చు వల్ల విక్టోరియాలో ఉండే స్థానికులు.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అనేక ఇళ్లు, కార్చిచ్చులో కాలిబూడిదవుతున్నాయి.

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటల కారణంగా విక్టోరియా ప్రాంతలో టెంపరేచర్ ఒక్కరిగా పెరిగిపోయింది. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మంటల్ని ఆర్పేందుకు హెలికాఫ్టర్లు శ్రమిస్తున్నా.. కార్చిచ్చు మాత్రం అదుపులోకి రావడం లేదు.