Taliban Attack in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి చేశాయి. గురువారం రాత్రి ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబన్లు రక్తపుటేరులు పారించారు. భద్రతా దళాలనే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు తప్పాయి అక్తర్ ఏరియాలో కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 16మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు పరిస్థితిని సమీక్షించారు. దాడులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: