Pig: ఆత్మరక్షణకై పంది ఒంటరి పోరాటం.. వ్యక్తి మృతి! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

తనను చంపేందుకు యత్నించిన వ్యక్తిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ముందుగా కసాయి ఎలక్ట్రిక్ గన్‌తో పందిని పడగొట్టాడు. ఐతే అనూహ్యంగా స్పృ హలోకి వచ్చిన పంది కసాయిపై దాడి చేసింది. ఈ ప్రమాదంలో 61 ఏళ్ల వ్యక్తి తీవ్రగాయాలపాలై ప్రాణాలు..

Pig: ఆత్మరక్షణకై పంది ఒంటరి పోరాటం.. వ్యక్తి మృతి! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Pig Attacked On Butcher
Follow us

|

Updated on: Jan 24, 2023 | 5:25 PM

తనను చంపేందుకు యత్నించిన వ్యక్తిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ముందుగా కసాయి ఎలక్ట్రిక్ గన్‌తో పందిని పడగొట్టాడు. ఐతే అనూహ్యంగా స్పృ హలోకి వచ్చిన పంది కసాయిపై దాడి చేసింది. ఈ ప్రమాదంలో 61 ఏళ్ల వ్యక్తి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పందిని చంపేందుకు యత్నించిన వ్యక్తి అనుమానాస్పద రీతిలో గత శుక్రవారం (జనవరి 20)న మృతి చెందాడు. మృతుడు (61) హాంకాంగ్‌లోని షెంగ్ షుయ్ స్లాటర్‌హౌస్‌లోని కబేళాలో కసాయిగా పని చేసేవాడు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఓ పందిని ఎలక్ట్రిక్‌ గన్‌తో పంది స్పృహ తప్పేలా చేశాడు. కింద పడిపోయిన పంది కొద్ది సేపటికే తేరుకుని కసాయిపై దాడి చేసింది. దీంతో సదరు వ్యక్తి తనచేతిలోని ఒకటిన్నర అడుగుల పొడవాటి కొడవలితో పందిని పొడిచాడు. అతని కాలిపై దాదాపు 15 అంగుళాల మేర గాయం చేసింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని సహోద్యోగి గమనించి సమీప ఏరియా ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై త్వరలోనే విచారణ పూర్తి చేసి మృతికి గల కారణాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!