భారత్ – పాక్ ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన అమెరికా, చైనా, సౌదీ దేశాలు! ఎవరు ఏమన్నారంటే..?
ఏప్రిల్ 22న పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగబడింది. అమెరికా, చైనా, సౌదీ అరేబియా, G7 దేశాలు ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసి, శాంతియుత పరిష్కారాన్ని కోరాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
