AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Costly Goat: ప్రపంచంలోనే ఖరీదైన మేకపోతు.. దీని ధర తెలిస్తే షాక్.. ఎక్కడంటే..

Costly Goat: సాధారణంగా మేకలు, గొర్రెలను మందగా అమ్మితే ఒక రేటు.. విడివిడిగా అమ్మితే ఒకలాంటి రేటు ఉంటుంది. ఎంత ఉ‍త్తమ జాతికి చెందిన మేక అయినా..

Costly Goat: ప్రపంచంలోనే ఖరీదైన మేకపోతు.. దీని ధర తెలిస్తే షాక్.. ఎక్కడంటే..
Marrakesh Goat
Surya Kala
|

Updated on: Nov 26, 2021 | 2:11 PM

Share

Costly Goat: సాధారణంగా మేకలు, గొర్రెలను మందగా అమ్మితే ఒక రేటు.. విడివిడిగా అమ్మితే ఒకలాంటి రేటు ఉంటుంది. ఎంత ఉ‍త్తమ జాతికి చెందిన మేక అయినా, గొర్రె అయినా మహా అయితే లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో.  కానీ ఓ  మేకపోతు అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది. అందుకనే ప్రపంచంలోనే అత్యధిక ధర పలికి రికార్డ్ కెక్కింది. ఈ మేకపోతు ఆస్ట్రేలియాలోని మర్రకేశ్‌  అనే మేక. ఈ మర్రకేశ్‌ గతంలో ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేసి.. వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

ఆస్ట్రేలియాలో మర్రకేష్ అనే మేక పెద్ద మొత్తంలో $21,000కి విక్రయించబడింది. 21 వేల డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ. 15,64,983 ధర పలికింది.  దీంతో మర్రకేశ్‌ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్‌లో నవంబరు 25న ఈ మేక పోతు అమ్మకానికి వచ్చింది. ఈ మేకపోతును ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ‘‘ఈ మేక పోతు చాలా అందంగా,దృఢంగా ఉంది. మరీ పెద్దగా కాకుండా.. మరీ చిన్నదిగా కాకుండా.. మధ్యస్థంగా ఉండే ఈ మేక పోతు చాలా త్వరగా పెరుగుతుంది. అంతే త్వరగా మందతో కలిసిపోతుంది’’అని తెలిపాడు మోస్లీ. గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసింది.

Also Read:  ఏపీకి వాతావరణ హెచ్చరిక.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!