AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండంకెల జీడీపీని భార‌త్ న‌మోదు చేయ‌గ‌ల‌దు.. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి వెల్ల‌డి.. ప్ర‌పంచ వృద్ధిరేటు 5.5 శాత‌మ‌ని అంచ‌నా

భారత వృద్ధిరేటు 2021ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆకర్షణీయంగా 11.5%గా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది.

రెండంకెల జీడీపీని భార‌త్ న‌మోదు చేయ‌గ‌ల‌దు.. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి వెల్ల‌డి.. ప్ర‌పంచ వృద్ధిరేటు 5.5 శాత‌మ‌ని అంచ‌నా
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 27, 2021 | 3:11 PM

Share

భారత వృద్ధిరేటు 2021ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆకర్షణీయంగా 11.5%గా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. కరోనా వైరస్‌ ఇబ్బందుల్లోనూ రెండంకెల జీడీపీని నమోదు చేయగల ఏకైక దేశం ఇండియానేనని తాజాగా విడుదల చేసిన వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ అప్‌డేట్‌లో ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ తెలియజేశారు. కాగా, చైనా 8.1% జీడీపీని సాధించవచ్చన్న ఆమె ప్రపంచ వృద్ధిరేటు ఈసారి 5.5%గా ఉండొచ్చని పేర్కొన్నారు.

ఐక్క‌రాజ్య స‌మితి అంచనా…

ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు 2021 పేరుతో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. గతేడాది భారత జీడీపీ మైనస్‌ 9.6 శాతంగా నమోదు కావచ్చని ఐరాస అంచనా వేసింది. ఈ ఏడాది మాత్రం 7.3 శాతం వృద్ధి కనిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2020 జీడీపీని లాక్‌డౌన్‌, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయని పేర్కొన్నది.

Follow Us
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..
ఫుడ్ లవర్స్ కు బిగ్ షాక్.. నగరంలో ఆ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ఫుడ్ లవర్స్ కు బిగ్ షాక్.. నగరంలో ఆ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు