AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం హార్స్ రేసండీ బాబూ ? ఒకటి తిరగబడిందిగా !

ఇంగ్లండ్ లోని ఎస్సెక్స్ లో ‘ ఎ 127 ‘ పేరిట నిర్వహించిన వెరైటీ హార్స్ రేసులో ఓ అనుకోని ప్రమాదమే జరిగింది. రెండు గుర్రాల మీద ఇద్దరు వ్యక్తులు దూసుకుపోతుండగా.. ఓ గుర్రం అదుపు తప్పి ఓ మెటల్ రైలింగ్ అవతల తలకిందులుగా పడిపోయింది.  దాంతో బాటు దాన్ని అదిలిస్తున్న వ్యక్తి కూడా పడిపోయాడని వేరే చెప్పాలా ? ఈ రేసు వెనుకే వస్తున్న మూడు కార్లు కొంత దూరంలో ఆగిపోయాయి. ఈ ఘటనలో ఆ […]

ఇదేం హార్స్ రేసండీ బాబూ ? ఒకటి తిరగబడిందిగా !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 08, 2020 | 6:09 PM

Share

ఇంగ్లండ్ లోని ఎస్సెక్స్ లో ‘ ఎ 127 ‘ పేరిట నిర్వహించిన వెరైటీ హార్స్ రేసులో ఓ అనుకోని ప్రమాదమే జరిగింది. రెండు గుర్రాల మీద ఇద్దరు వ్యక్తులు దూసుకుపోతుండగా.. ఓ గుర్రం అదుపు తప్పి ఓ మెటల్ రైలింగ్ అవతల తలకిందులుగా పడిపోయింది.  దాంతో బాటు దాన్ని అదిలిస్తున్న వ్యక్తి కూడా పడిపోయాడని వేరే చెప్పాలా ? ఈ రేసు వెనుకే వస్తున్న మూడు కార్లు కొంత దూరంలో ఆగిపోయాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తికీ, గుర్రానికీ ఏమైందో తెలియదు గానీ ఈ వీడియో చూసినవారు రకరకాలుగా స్పందించారు. అసలు ఈ రేసే తలతిక్కగా ఉందని కొందరు అంటే.. అయ్యో పాపం.. ఆ అశ్వానికీ, ఆ మనిషికీ ఏమీ కాలేదు కదా అని బోలెడంతమంది జాలిపడిపోయారు. ఎలాంటి రక్షణా లేని బల్లల్లాంటివాటిని తాళ్లతో ఆ గుర్రాలకు కట్టి నిర్వహించిన ఈ రేసు ఇలా నవ్వులపాలయింది.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం