ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లొట్టలేసుకొని తింటున్నారా..? మీ వెన్నులో వణుకుపుట్టించే వార్త ఇది…!

| Edited By: TV9 Telugu

May 06, 2024 | 11:26 AM

మీకు లిక్కర్‌కి బానిసలైన వారి గురించి మనకు తెలుసు. సిగెరట్‌ లేకపోతే నాలిక లాగేస్తుందన్న తెగ బాధపడే పెద్ద మనుషుల గురించి మనకు తెలుసు.. ఇక డ్రగ్స్‌కు బానిసలై కన్ను, మిన్ను కానక చివరకు కటకటాలపాలైన పెద్దల గురించి మనకు తెలుసు. కానీ ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలైన వారి గురించి ఎప్పుడైనా విన్నారా..?

ఫాస్ట్ ఫుడ్స్,  జంక్ ఫుడ్స్ లొట్టలేసుకొని తింటున్నారా..?  మీ వెన్నులో వణుకుపుట్టించే వార్త ఇది...!
ఫాస్ట్ ఫుడ్స్‌ తినకుండా ఉండలేకపోతున్నారా?
Follow us on

24 ఏళ్ల కుమార్..(వ్యక్తిగత గోప్యత దృష్ట్యా పేరు మార్చాం) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో బిజినెస్ గ్రాడ్యూషన్ చేస్తున్నాడు. రోజల్లా క్లాసులు, ఆపై ప్రాజెక్టు వర్క్స్‌తో క్షణం తీరిక లేకుండా గడిపే కుమార్… ఆకలేస్తే ఆన్ లైన్లో పిజ్జా ఆర్డర్ చెయ్యడమో.. లేదంటే క్యాంటీన్ కెళ్లి ఓ కూల్ డ్రింక్ తాగి, చిప్స్ తినేసి కడుపునింపుకోవడమో చెయ్యడం కొద్ది రోజులుగా సర్వ సాధారణమైపోయింది. కారణం అడిగితే క్షణం తీరిక లేకపోవడం ఒకటైతే… అవి నోటికి రుచిగా అనిపించడం కూడా రెండోది అంటారాయన. ” నాకుండే బిజీ షెడ్యూల్లో రెడీ టు ఈట్ ఫుడ్ బెస్ట్ అనిపిస్తోంది. పైగా పెద్దగా కష్టబడకుండానే హాయిగా తినేయచ్చు. ఖర్చు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. సమయం కలిసొస్తుంది కదా..!” — కుమార్, బిజినెస్ గ్రాడ్యూట్, హైదరాబాద్   ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలు నిజానికి ఇది కేవలం కుమార్ సమస్య మాత్రమే కాదు.. ఈ కాలం యువతీ, యువకులందరిదీ ఇదే సమస్య. మీకు లిక్కర్‌కి బానిసలైన వారి గురించి మనకు తెలుసు. సిగెరట్‌ లేకపోతే నాలిక లాగేస్తుందన్న తెగ బాధపడే పెద్ద మనుషుల గురించి మనకు తెలుసు.. ఇక డ్రగ్స్‌కు బానిసలై కన్ను, మిన్ను కానక చివరకు కటకటాలపాలైన పెద్దల గురించి మనకు తెలుసు. కానీ ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలైన వారి గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఆకలేస్తే కడుపునింపుకునేందుకు ఆహారం తీసుకోవడం వ్యసనం ఎందుకవుతుంది..? అంటే తాగడం తప్పు, పొగ తాగడం ఇంకా తప్పు.. డ్రగ్స్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి