పుట్టీ పుట్టగానే ఇంత చిరాకా ? బ్రెజిల్ లో వింత శిశువు ముఖం చూడాల్సిందే ! అరుదైన బిడ్డ !

బ్రెజిల్ లో ని ఆసుపత్రిలో  ఇటీవల ఓ మహిళకు పుట్టిన బిడ్డను చూసి డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. కారణం ? ఆ బిడ్డ ఏదీ సహించలేనట్టు  చిరాకుగా ఉన్నట్టు ముఖం పెట్టడమే..

పుట్టీ పుట్టగానే ఇంత చిరాకా ? బ్రెజిల్ లో వింత శిశువు ముఖం చూడాల్సిందే ! అరుదైన బిడ్డ !
Baby Emerges From Womb  With Hilarious Scowl
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 23, 2021 | 11:50 AM

బ్రెజిల్ లో ని ఆసుపత్రిలో  ఇటీవల ఓ మహిళకు పుట్టిన బిడ్డను చూసి డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. కారణం ? ఆ బిడ్డ ఏదీ సహించలేనట్టు  చిరాకుగా ఉన్నట్టు ముఖం పెట్టడమే..  సిజేరియన్ ద్వారా పుట్టిన ఈ  ఆడ శిశువు ఇలా ఎందుకు ఈ ముఖకవళికలను పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు ఆ  చిన్నారి తల్లి కూడా తన బిడ్డ మూడ్ అర్థం కాక.. తెల్లబోయింది. సాధారణంగా పిల్లలు పుట్టగానే కెవ్వున ఏడుస్తారు.. కానీ ఈ గడుగ్గాయి మాత్రం అలా చేయలేదట.  బహుశా కోవిడ్ మళ్ళీ తిరిగి వస్తోందన్న  ఆందోళనతో ఈ శిశువు ఇలా అసంతృప్తిగా ముఖం పెట్టి ఉండవచ్చునని అనుకుంటున్నారు. రోడ్రిగో అనే ఫొటోగ్రాఫర్ ఈ వింత శిశువు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎక్కడో నూటికో, కోటికో కొంతమంది తల్లులకు ఇలాంటి బిడ్డలు పుడుతుంటారని కొందరు అంటే.. ఈ  ఆడ శిశువుకు  ఇప్పుడే ఇలాంటి మూడ్ ఉంటె పెరిగి పెద్దయ్యాక ఎలా తయారవుతుందో అని మరికొందరు చమత్కరించారు.

2018 లో ఓ మహిళకు పుట్టిన మగ  బిడ్డ  ఇలా లోకంలోకి పడ్డాడో లేదో, అలా నవ్వు ముఖం పెట్టాడట. మరో బిడ్డకు అప్పుడే నోటిలో పళ్లు కూడా  వచ్చాయట.. ఇలాంటి విచిత్రాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని డాక్టర్లు  చెబుతున్నారు. బహుశా మహిళలు గర్భం ధరించినప్పుడు వారి మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వారికి పుట్టే పిల్లల ముఖాల హావభావాలు కూడా ఉంటాయని  సైకాలజిస్టులు భావిస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్‌ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.

ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే