AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని […]

వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !
Pardhasaradhi Peri
|

Updated on: Sep 11, 2019 | 5:55 PM

Share

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని ఫోటోలు తీస్తూనే భయంతో పరుగులు తీశాడు. అత్యంత భయానకంగా.. మంటల్లో మండుతూ ఆ టవర్స్ కూలిపోయాయి. ఆ నాటి ఘటనలో సుమారు 2,900 మంది మరణించినట్టు అంచనా.. మరెంతో మంది గాయపడ్డారు. ఆ టవర్స్ పై రేగిన మంటలు దాదాపు వంద రోజుల వరకు అలాగే కొనసాగగా.. అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా వాటిని ఆర్పేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పటికీ నాటి ఘటనను తలచుకుని అమెరికా వణికిపోతోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..