టాస్ నెగ్గిన వెస్టిండీస్‌… పాకిస్తాన్‌ బ్యాటింగ్

West Indies won the Toss and elected to Field, టాస్ నెగ్గిన వెస్టిండీస్‌… పాకిస్తాన్‌ బ్యాటింగ్

2019 ఐసీసీ ప్రపంచకప్‌ క్రికెట్‌లో భాగంగా నేడు పాకిస్తాన్‌తో వెస్టిండీస్‌ తలపడుతోంది. వెస్టిండీస్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్రపంచకప్పుకు ముందు వరుసగా 11 వన్డేలో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ అవుతుంది. ఇటీవల ట్రయాంగిల్ సిరీస్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్ జట్టుకు కూడా పాకిస్తాన్‌పై గెలుపు ఆవశ్యకం. ప్రపంచకప్‌లో విండీస్, పాక్ జట్ల మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరుగగా పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్‌‌లలో మాత్రమే గెలుపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *