ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: పాకిస్థాన్‌పై వెస్టిండీస్ అద్భుత విజయం

West Indies, ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: పాకిస్థాన్‌పై వెస్టిండీస్ అద్భుత విజయం

పాకిస్థాన్ జట్టుపై వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. వెస్టిండీస్ జట్టు ఆదిలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పరుగుల వర్షం కురిపించాడు. బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ 11 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. బ్రేవో (0) ఔట్, క్రిస్ గేల్ 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *