Watch Video: ఇండియా దగ్గర 172.. పాకిస్తాన్ దగ్గర 170.. ఇది అణ్వాస్త్రాల లెక్క
ఓ వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రక్షణ కోసం ఆయుధాలను సమకూర్చుకోవడానికి మాత్రం పాక్ పెద్ద పీట వేస్తోంది. అందుకే తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -సిప్రీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఓ వైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం… ఆ యుద్ధాన్ని ఆపేస్తానంటూ పుతిన్ విధించిన షరతులపై మండిపడ్డాయి కొన్ని దేశాలు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతునే ఉంది. చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీ ఇలా ఉంటుండగానే కొందరు ఈ తరం నోస్టర్ డామస్‌లు అదిగో మూడో ప్రపంచం యుద్ధం అంటూ భయపెడుతునే ఉన్నారు. ఈ నేపథ్యంగా తాజాగా విడుదల ఓ నివేదిక… ప్రపంచ దేశాలు తమ రక్షణ విషయంలో రోజు రోజుకీ ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఓ వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రక్షణ కోసం ఆయుధాలను సమకూర్చుకోవడానికి మాత్రం పాక్ పెద్ద పీట వేస్తోంది. అందుకే తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -సిప్రీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

