ఇజ్రాయెల్ పై అమెరికా ఆంక్షలు ?? మండిపడ్డ నెతన్యాహు !!
‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( IDF)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తినీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను పేర్కొంటూ ఓ ప్రముఖ వార్తాసంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది. అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా స్పందించారు.
‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( IDF)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తినీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను పేర్కొంటూ ఓ ప్రముఖ వార్తాసంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది. అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఐడీఎఫ్‌పై ఆంక్షలు విధించొద్దని, ఇజ్రాయెల్ పౌరులపై చర్యలను తాను వ్యతిరేకిస్తున్నానని, ఆ దిశగా బైడెన్ కార్యవర్గంతోనూ మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తమ సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారన్న ఆయన ఈ తరుణంలో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఈ సమయంలో ఆంక్షలు విధించడం అనైతికమని,దీన్ని అడ్డుకోవడానికి యత్నిస్తాం అంటూ నెతన్యాహు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిక్షా తొక్కాడు.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా అంటే ??
సాయంత్రంవేళ వీధిలో చేరి చర్చించుకుంటున్న వ్యక్తులు.. క్షణాల్లో సజీవ సమాధి
నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??
Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

