Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలంతో నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడులో బాంబు దాడి కలకలం రేపింది. మదురైలో ఓ వ్యాపారవేత్త కారుపై బాంబు దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త నవీన్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి జరిగిన కారును పరిశీలించారు. మేలూరుకు చెందిన వ్యాపారవేత్త నవీన్‌కుమార్ మధురైకు వెళ్తుండగా అతని కారుపై దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు.
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలంతో నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడులో బాంబు దాడి కలకలం రేపింది. మదురైలో ఓ వ్యాపారవేత్త కారుపై బాంబు దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త నవీన్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి జరిగిన కారును పరిశీలించారు. మేలూరుకు చెందిన వ్యాపారవేత్త నవీన్‌కుమార్ మధురైకు వెళ్తుండగా అతని కారుపై దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. దుండగులు టిఫిన్ బాక్స్‌లో బాంబులు పెట్టి దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దాడితో నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నవీన్ కారుతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

