రిక్షా తొక్కాడు.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా అంటే ??
కరువుకాటకాలకు మారుపేరైన గ్రామంలో పుట్టారు. ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేసే అతని తండ్రి కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డాడు.. కానీ రోడ్డు ప్రమాదంతో తండ్రి ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న అతను చదువుకు స్వస్తిచెప్పి కుటుంబభారాన్ని భుజానకెత్తుకున్నాడు. సెక్యూరిటీగార్డుగా పనిలో చేరాడు. 18 ఏళ్లకే కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. ఇంట్లో ఖర్చులు పెరిగాయి.
కరువుకాటకాలకు మారుపేరైన గ్రామంలో పుట్టారు. ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేసే అతని తండ్రి కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డాడు.. కానీ రోడ్డు ప్రమాదంతో తండ్రి ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న అతను చదువుకు స్వస్తిచెప్పి కుటుంబభారాన్ని భుజానకెత్తుకున్నాడు. సెక్యూరిటీగార్డుగా పనిలో చేరాడు. 18 ఏళ్లకే కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. ఇంట్లో ఖర్చులు పెరిగాయి. కుటుంబపోషణ భారంగా మారింది. స్కూల్లో గుమాస్తా ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అక్కడ అతనికి యాపిల్ లోగోను చూపించి ఇది ఏ ఫోన్ అని అడిగారు. ఐ ఫోన్ యాడ్ కూడా చూడని అతను తెలియదని చెప్పాడు. దాంతో పల్లెటూరి మొద్దువి, నీకెందుకు ఉద్యోగం అంటూ వెళ్లగొట్టారు. ఇంతలో ఇంట్లో మరో సభ్యుడు పెరిగాడు. కష్టాలు రెట్టింపయ్యాయి. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసుకుందామని ఢిల్లీకి వెళ్లాడు. ఇక్కడి రూల్స్, దారులు నీకు తెలియవంటూ అక్కడా చుక్కెదురైంది. ఒక్కసారి ఇంటిని గుర్తుచేసుకున్నాడు. తాను ఇప్పుడు ఒట్టిచేతులతో తిరిగి వెళ్తే కుటుంబం పస్తులుండాల్సిందే..అనుకున్నాడు.. చేసేది లేక రిక్షా తొక్కాడు. రెండు నెలలయ్యేసరికి అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలయ్యాడు. తిరిగి సొంతూరుకి వెళ్లిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయంత్రంవేళ వీధిలో చేరి చర్చించుకుంటున్న వ్యక్తులు.. క్షణాల్లో సజీవ సమాధి
నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??
Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

