Turkey Earthquake: భూకంపం ధాటికి టర్కీలో మారిన రూపురేఖలు..
ఆగ్నేయ టర్కీలోని చాలా ప్రాంతాలు మొన్న ఉన్నట్టు నిన్నాఇవాళ లేవు. భూకంపం ఏ స్థాయిలో ఉందో చెప్పే కొన్ని ఫోటోలను టీవీ9 సేకరించింది.
ఆగ్నేయ టర్కీలోని చాలా ప్రాంతాలు మొన్న ఉన్నట్టు నిన్నాఇవాళ లేవు. భూకంపం ఏ స్థాయిలో ఉందో చెప్పే కొన్ని ఫోటోలను టీవీ9 సేకరించింది. వాటిని ఒకసారి చూద్దాం. ఇది మలాత్యా సిటీలోని హజీ-యూసఫ్ మాస్క్. దీన్ని టర్క్స్ 1843లో నిర్మించారు. ఆ తర్వాత 1913లో కాస్త మెరుగులుదిద్దారు. ఆ తర్వాత కూడా ఎన్నో భూకంపాలను తట్టుకున్న ఈ మసీదు నిన్నా,మొన్నటి భూకంపాలకు మాత్రం కూలిపోయింది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో అర్థ నగ్నంగా మహిళ వీరంగం..
ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. అందరూ పరుగో పరుగు
రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుక్క !! అటుగా వెళ్తున్న దంపతులు చేసిన పనికి షాక్
ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు
ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

