Know This: పుతిన్ ఫ్యామిలీపై యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన పుతిన్ కూతురి కాపురం !!
ఉక్రెయిన్‌పై పుతిన్ వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల వేల కుటుంబాలు ఛిద్రమడంపై... ప్రపంచదేశాలతో పాటు రష్యా దేశ ప్రజలు సైతం.. పుతిన్ పిచ్చి నిర్ణయాలపై మండిపడుతున్నారు.
ఉక్రెయిన్‌పై పుతిన్ వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల వేల కుటుంబాలు ఛిద్రమడంపై… ప్రపంచదేశాలతో పాటు రష్యా దేశ ప్రజలు సైతం.. పుతిన్ పిచ్చి నిర్ణయాలపై మండిపడుతున్నారు. అయితే తాజాగా.. పుతిన్ ఇంట్లోనే ఈ యుద్ధం ఎఫెక్ట్ చాలా పడింది. పుతిన్ పెద్దకూతురు మారియా కాపురం కూలిపోయింది. భర్తకు ఆమె విడాకులిచ్చింది. ఈ పరిణామానికి యుద్ధమే కారణమనే ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద కూతురైన మారియా వొరంత్సోవా వృత్తిరీత్యా వైద్యురాలు. నెదర్లాండ్స్‌కు చెందిన వ్యాపారవేత్త జోరిట్ ఫాసెన్‌ను 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మారియా దంపతులు అనూహ్య కారణాలతో నెదర్లాండ్స్ వీడి మాస్కోకు షిఫ్ట్ అయ్యారు.
Also Watch:
ఆర్ఆర్ఆర్ సినిమానా.. మజాకానా.. అయ్యో.! మరీ ఇంత దారుణమా.. ఫ్యాన్స్ కోసం..
KGF 2: తీరం దాటిన తుఫాన్.. ఇక ఎవ్వరూ ఆపలేరంతే !!
RRR: రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?? నార్త్ వాళ్లు హ్యాండిస్తే ఎలా ??
RRR: 3డీ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల !! చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన !!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్ !!