ఆర్ఆర్ఆర్ సినిమానా.. మజాకానా.. అయ్యో.! మరీ ఇంత దారుణమా.. ఫ్యాన్స్ కోసం..
ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లు అన్నీ సన్నద్ధమవుతున్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లు అన్నీ సన్నద్ధమవుతున్నాయి. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగా థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా సినిమా హాళ్ల యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సినిమా విడుదల రోజున థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు కావాలని కొన్ని థియేటర్ల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులను కోరుతున్నారు. మరోవైపు ఆయా హీరో అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేలా థియేటర్ ఓనర్లతో ఆయా నటీనటుల అభిమాన సంఘాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Also Watch:
KGF 2: తీరం దాటిన తుఫాన్.. ఇక ఎవ్వరూ ఆపలేరంతే !!
RRR: రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?? నార్త్ వాళ్లు హ్యాండిస్తే ఎలా ??
RRR: 3డీ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల !! చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన !!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్ !!
JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

