Russia-Ukraine War: పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపుతున్నారా? -News Watch
Russia-Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు వారాలకు పైగా కొనసాగుతోంది. ప్రపంచ దేశాల ఆంక్షలు, స్వదేశంలో నిరసనలు, సైనిక వనరులు అడుగంటి పోవడం వంటి కారణాలతో..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు వారాలకు పైగా కొనసాగుతోంది. ప్రపంచ దేశాల ఆంక్షలు, స్వదేశంలో నిరసనలు, సైనిక వనరులు అడుగంటి పోవడం వంటి కారణాలతో యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలను టీవీ9 న్యూస్ వాచ్‌లో చూడండి..
Also Read..
Nikhil Siddhartha: కుర్ర హీరో థ్రిల్లింగ్ మిస్టరీ.. భారీ ధరకు ‘కార్తికేయ2’ నాన్ థియేట్రికల్ రైట్స్
Published on: Mar 19, 2022 08:03 AM
వైరల్ వీడియోలు
Latest Videos