నదిని ఈదిన పారిస్ మేయర్.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఒలింపిక్స్ నిర్వాహణ ఏర్పాట్లపై పారిస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్ మేయర్ అన్నె హిడాల్గో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సిన్ నది ఫ్రాన్స్ అత్యంత ముఖ్యమైన జలమార్గాలలో ఒకటి.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఒలింపిక్స్ నిర్వాహణ ఏర్పాట్లపై పారిస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్ మేయర్ అన్నె హిడాల్గో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సిన్ నది ఫ్రాన్స్ అత్యంత ముఖ్యమైన జలమార్గాలలో ఒకటి. సుమారు 775 కిలోమీటర్లు నది పారుతూ ఉంటుంది. ఫ్రాన్స్ లో లోయర్ తర్వాత రెండో అతిపొడవైన నది సిన్. సముద్ర మట్టానికి 446 మీటర్ల ఎత్తులో పారుతూ ఉంటుంది. ఉత్తర ఫ్రాన్స్‌ను, దక్షిణ ఇంగ్లాండ్‌ను వేరు చేస్తూ ఇంగ్లీష్ ఛానల్‌లో కలుస్తుంది. అయితే ఇటీవల భారీ వర్షపాతం కారణంగా నదిలో మురికినీరు పేరుకుపోయి బ్యాక్టీరియా పెరిగిపోయింది. సిన్ నది కాలుష్యం కారణంగా పారిస్ ఒలింపిక్స్ సమయంలో స్విమ్మింగ్ పోటీలు లేదా ప్రారంభ వేడుకలు నిర్వహించడం కష్టమైంది. గత జూన్‌లో జరిపిన నీటి పరీక్షలో ప్రమాదకర ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??
గొడవలు.. గిడవలు ఏం లేవ్.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్
చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
TOP 9 ET News: వావ్ !! RRR కలెక్షన్స్ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి