అమెజాన్ లోని అరుదైన తెగను తరిమేశారా ??
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో అత్యంత అరుదైన తెగ జాతి ప్రజలను అమెజాన్ అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారనే ఆందోళనలు మొదలయ్యాయి. వారిని సొంత భూముల నుంచి దూరంగా నెట్టేయడంతో వారు నదీ తీరంలో సేదదీరుతున్నట్లున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పెరూలోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పిరో తెగకు చెందిన వీడియో, చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది.
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో అత్యంత అరుదైన తెగ జాతి ప్రజలను అమెజాన్ అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారనే ఆందోళనలు మొదలయ్యాయి. వారిని సొంత భూముల నుంచి దూరంగా నెట్టేయడంతో వారు నదీ తీరంలో సేదదీరుతున్నట్లున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పెరూలోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పిరో తెగకు చెందిన వీడియో, చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. తాజాగా తెగ ప్రజల మనుగడపై కూడా ఆందోళన మొదలైంది. ఆదివాసీ జాతుల హక్కుల సంస్థ ఫెనామాడ్ దీనిపై స్పందిస్తూ.. వారిని సొంత భూముల నుంచి దూరంగా నెట్టేయడంతో అక్కడికి వచ్చి ఉంటారని పేర్కొంది. వారు ఆహారం, ఆవాసం కోసం సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లవచ్చని తెలిపింది. వాస్తవానికి సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆ ఫొటోలు, వీడియోలను జూన్‌లో మాడ్రే డె డియోస్ అటవీ ప్రాంతంలోని నది వద్ద చిత్రీకరించింది. ఇది దక్షిణ పెరూలో బ్రెజిల్ సరిహద్దుల వద్ద ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి.. లాభాలు తెలిస్తే షాకవుతారు
‘శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..’
చిన్నారులకు.. గోల్డెన్ ఛాన్స్.. ప్రభాస్ టీం బంపర్ ఆఫర్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

