ఏపీ విద్యార్థినికి సోనూ సాయం.. చేతులెత్తి మొక్కుతున్న జనం
సినిమాల్లో యాక్టర్ గా నామ్ కమాయించడం కంటే.. పరోపకారంతో.. పరులకు పాయం చేసే నేచర్‌తోనే.. త్రూ అవుట్ ఇండియా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్.. మరో సారి తన సేవా గుణంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థినిని చదివించేందుకు ముందుకు వచ్చారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో బనవనూరుకు చెందిన దేవీ కుమారి అనే అమ్మాయి బీఎస్ సీ చదవాలనుకుంది.
సినిమాల్లో యాక్టర్ గా నామ్ కమాయించడం కంటే.. పరోపకారంతో.. పరులకు పాయం చేసే నేచర్‌తోనే.. త్రూ అవుట్ ఇండియా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్.. మరో సారి తన సేవా గుణంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థినిని చదివించేందుకు ముందుకు వచ్చారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో బనవనూరుకు చెందిన దేవీ కుమారి అనే అమ్మాయి బీఎస్ సీ చదవాలనుకుంది. అయితే కటిక పేదరికం ఆమె చదువుకు అడ్డు పడింది. దీంతో తన చదువుకు హెల్ప్ చేయండి అంటూ అందరినీ వేదుకుంటోంది ఈమె. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దేవీ కుమారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు తల్లి.. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండూ.. అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోనూ సోద్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విద్యార్థినితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా ఖుషీ అయ్యేలా చేసింది. దాంతో పాటే సోనూ సూద్ సేవా హృదయం గురించి మరో సారి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

