బరువు పెరిగిపోయారు.. నిద్రపట్టడం లేదు..సిగిరెట్ ఆపడం లేదు
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎందుకంటే ఆయన ఏం చేసినా అది సంచలనమే. దేశాధినేతల్లో కిమ్‌ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన.
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎందుకంటే ఆయన ఏం చేసినా అది సంచలనమే. దేశాధినేతల్లో కిమ్‌ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన. ఆఖరికి మిసైల్ ప్రయోగాలు చేసినా కూడా, అది నార్త్ కొరియన్ల కోసమే అంటుంటారు కిమ్. తాజాగా ఆయన ఆరోగ్యంపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కిమ్ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడని, ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరి ఆయన ప్రాణం మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదంటూ బ్లూమ్‌బర్గ్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా హౌజ్‌లలో కథనాలు పబ్లిష్ అయ్యాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇందుకు సంబంధించి ఓ నివేదికను రూపొందించిందని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డ
రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

