కొంపముంచిన రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది
టిక్‌టాక్‌లో నెటిజన్ల నుంచి లైక్‌లు రాబట్టడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్‌తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఆ విధంగా ట్రై చేసిన టిక్‌టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం ఎర్రగా కందిపోయింది.
టిక్‌టాక్‌లో నెటిజన్ల నుంచి లైక్‌లు రాబట్టడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్‌తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఆ విధంగా ట్రై చేసిన టిక్‌టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం ఎర్రగా కందిపోయింది. ‘జీవితంలో ఎదుర్కొన్న విపరీతమైన నొప్పి’ అనే క్యాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షాఫియా బషీర్ టిక్‌టాక్‌లో జనాలను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వంటకం వీడియో తీయాలనుకుంది. ఈ క్రమంలో గుడ్లను మైక్రోవేవ్‌లో ఉడకబెట్టింది. ఆ తర్వాత బాగా ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకు చల్లని చెంచాను మైక్రోవేవ్‌లో పెట్టింది. అంతే.. అందులో ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆమె ముఖం మీద పడ్డాయి. వెంటనే చల్లని నీటిలో ముఖం పెట్టినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా బొబ్బలు వచ్చాయి. ఇంకేముంది ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

