MP attack Viral Video: వాయమ్మ పార్లమెంట్ లో ఇదేం పని..! మహిళా సభ్యురాలిపై ఎంపీ.. ట్రేండింగ్ వీడియో.
పార్లమెంట్ సాక్షిగా మహిళా సభ్యురాలికి ఘోర అవమానం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో పార్లమెంటు సభ్యుడు చేయి చేసుకున్నాడు.
పార్లమెంట్ సాక్షిగా మహిళా సభ్యురాలికి ఘోర అవమానం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో పార్లమెంటు సభ్యుడు చేయి చేసుకున్నాడు. విచరక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెనెగల్ పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కూటమికి చెందిన బెన్నో బాక్ యకార్‌కు చెందిన మహిళా ఎంపీ అమి డైయే గ్నిబీని ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన గ్నిబీ కుర్చీతో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మరో ప్రతిపక్ష ఎంపీ ఆమెను కాలితో తన్ని పడిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేశారు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు మాకీ సాల్ మూడోసారి విజయం సాధించారు.. గ్నీబి వ్యతిరేకించడంతో పాటు ప్రతిపక్ష ఎంపీ సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాడు. దీంతో గ్నిబీ వద్దకు వచ్చిన సాంబ్ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

