పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

Phani CH

|

Updated on: Feb 29, 2024 | 10:54 AM

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ చరిత్రలో ఓ ప్రావిన్సుకు మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పాకిస్థాన్‌ చరిత్రలో ఓ ప్రావిన్సుకు మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. 50 ఏళ్ల మరియం నవాజ్‌ ప్రస్తుతం పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్-PMLN సీనియర్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ చరిత్రలో ఓ ప్రావిన్సుకు మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పాకిస్థాన్‌ చరిత్రలో ఓ ప్రావిన్సుకు మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. 50 ఏళ్ల మరియం నవాజ్‌ ప్రస్తుతం పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్-PMLN సీనియర్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఎన్నికలో తన ప్రత్యర్థి, ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న సున్ని ఇత్తెహాద్ కౌన్సిల్-SIC అభ్యర్థి రానా అప్తాబ్‌పై గెలుపొందారు. SIC అభ్యర్థులు వాకౌట్ చేయడం వల్ల మరియం సునాయసంగా విజయం సాధించారు. మరియంకు మొత్తం 220 ఓట్లు వచ్చాయి. SIC కి చెందిన 103 మంది అభ్యర్థులు ఎన్నికను బహిష్కరించారు. దీంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థి రానా అఫ్తాబ్‌కు సున్నా ఓట్లు వచ్చాయని నూతనంగా ఎన్నికైన స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??

Varun Tej: ఎంగేజ్‌మెంట్‌కు..పెళ్లికి గ్యాప్ వచ్చింది ఎందుకంటే ??

కెరీర్ టర్న్‌ అయ్యే సినిమా మిస్సు.. వెరీ బ్యాడ్‌లక్ బ్రో

Pushpa 2: 50కోట్లతో జాతర సాంగ్‌.. ఒక్కొక్కడికీ పూనకాలు రావాల్సిందే

Sivakumar: ‘హీరో తండ్రి ఓవర్ యాక్షన్’ ఇంత కోపం పనికిరాదు గురూ