కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??
అవసాన దశలో ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు నిత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడు మరణించి ఏడాది దాటినా కన్నబిడ్డ జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతుంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్డుప్రమాదంలో పోగొట్టుకున్న కుమారుడిని ఇంటి ఆవరణలో విగ్రహ రూపంలో చూసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఆ దంపతులు.
అవసాన దశలో ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు నిత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడు మరణించి ఏడాది దాటినా కన్నబిడ్డ జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతుంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్డుప్రమాదంలో పోగొట్టుకున్న కుమారుడిని ఇంటి ఆవరణలో విగ్రహ రూపంలో చూసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఆ దంపతులు. వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన తడికమళ్ళ నాగార్జున, రంజాన్ దంపతులకు పూజ, వంశీ అనే ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం జరిపించగా, కుమారుడు వంశీ డిగ్రీ పూర్తిచేశాడు. కుమారుడిని ఉన్నతచదువులు చదివించాలనుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు వంశీ 2023 ఫిబ్రవరి 13వ తేదీన కొణిజర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej: ఎంగేజ్‌మెంట్‌కు..పెళ్లికి గ్యాప్ వచ్చింది ఎందుకంటే ??
కెరీర్ టర్న్ అయ్యే సినిమా మిస్సు.. వెరీ బ్యాడ్‌లక్ బ్రో
Pushpa 2: 50కోట్లతో జాతర సాంగ్.. ఒక్కొక్కడికీ పూనకాలు రావాల్సిందే
Sivakumar: ‘హీరో తండ్రి ఓవర్ యాక్షన్’ ఇంత కోపం పనికిరాదు గురూ
Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, హీరో