Viral Video: గిన్నిస్ రికార్డ్ కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో
ఊహకు అందని ఫీట్లు చేస్తూ, తమ అసాధారణ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంటుంటారు కొందరు. కొందరు చేసే ఫీట్లు చూస్తే వింతంగా ఉంటుంది..
ఊహకు అందని ఫీట్లు చేస్తూ, తమ అసాధారణ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంటుంటారు కొందరు. కొందరు చేసే ఫీట్లు చూస్తే వింతంగా ఉంటుంది.. మరికొందరు చేసే ఫీట్లు చూస్తే మాత్రం భయాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ గిన్నిస్ రికార్డునే సాధించాడు ఓ వ్యక్తి. యూకేకు చెందిన మైక్ హావర్డ్ అనే వ్యక్తి 21,400 అడుగుల ఎత్తులో రెండు హాట్ బెలూన్ల మధ్య నడిచి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాడు. రెండు హాట్ బెలూన్స్ మధ్య ఉన్న ఓ చిన్న వంతెనపై నడిచి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Rain Alert: ఏపీకి వర్ష సూచన.. మరో రెండు రోజులు ఆంధ్రాలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Ration Card: రేషన్ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

