Ration Card: రేషన్‌ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు.. వీడియో

మీరు జాతీయ ఆహార భద్రతా పథకానికి అర్హులా..? అయితే, మీకు రేషన్‌ కార్డు లేదా..? కొత్తగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా..?

Ration Card: రేషన్‌ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు.. వీడియో

|

Updated on: Sep 01, 2021 | 8:01 AM

మీరు జాతీయ ఆహార భద్రతా పథకానికి అర్హులా..? అయితే, మీకు రేషన్‌ కార్డు లేదా..? కొత్తగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఇప్పుడదంతా సులభం కాదు.. ఎందుకంటే..రేషన్‌ కార్డు దరఖాస్తు దారుకలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి..మునుపటి కంటే ఎక్కువ పత్రాలు అవసరం కానున్నాయి.. అవన్నీ తప్పక తెలుసుకోవాల్సిందే…లేదంటే తిప్పలు తప్పవు..! అవేంటో ఇప్పుడు చూద్దాం… పేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ఒకటి జాతీయ ఆహార భద్రతా పథకం. ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి ఆహార ధాన్యాలు అందిస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. అన్నం తింటూనే మీ బరువు తగ్గించుకోవచ్చు.. వీడియో

SBI Savings Plus Account: ఎస్‌బీఐలో మీ అకౌంట్‌ను ఇలా మార్చండి.. ఎక్కువ బెనిఫిట్స్‌ పొందవచ్చు..

Phone Battery Heat: స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ వేడెక్కుతోందా..?? అయితే, ఇలా చేయండి.. వీడియో

Follow us