Side Effects of Kiwi: కివీ ఫ్రూట్స్‌ తింటున్నారా.. ఈ సమస్యులు ఉన్నవాళ్లు తింటే డేంజర్‌.. వీడియో

Side Effects of Kiwi: కివీ ఫ్రూట్స్‌ తింటున్నారా.. ఈ సమస్యులు ఉన్నవాళ్లు తింటే డేంజర్‌.. వీడియో

Phani CH

|

Updated on: Sep 01, 2021 | 8:09 AM

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే.. నిజమే కానీ.. ఏ పండు ఎలాంటి ఆరోగ్యాన్నిస్తుంది.. దాని వల్ల ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా..



పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే.. నిజమే కానీ.. ఏ పండు ఎలాంటి ఆరోగ్యాన్నిస్తుంది.. దాని వల్ల ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా.. తమ తమ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎవరు ఏ పండ్లు తినాలో తెలుసుకుని తింటే మంచిదికదా.. తాజాగా కివీ పండుగురించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పండు అందరూ తినకూడదట.. ఎవరు తినకూడదు.. ఎందుకు తినకూడదో చూద్దాం.. కివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్ మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే, కివి అందరికీ ఒకేవిధంగా మేలు చేస్తుందనుకుంటే పొరబాటే. కొందరికి మేలు చేస్తే.. మరికొందరికి ఇబ్బందులు కొనితెచ్చిపెడుతుంది ఈ ఫ్రూట్‌.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గిన్నిస్‌ రికార్డ్‌ కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Viral Video: బరువు అదుపులో ఉంచండి.. నెల జీతం బోనస్ కొట్టేయండి..!! వీడియో

Ration Card: రేషన్‌ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు.. వీడియో