వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..

వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..

Phani CH

|

Updated on: Oct 07, 2023 | 9:07 AM

వైట్‌ హౌస్‌లో బైడెన్‌ పెంపుడు శునకం రెచ్చిపోతోంది. దొరికినవారినల్లా కొరికిపాడేస్తోంది. దాంతో వైట్‌ హౌస్‌ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. రెండేళ్ల శునకం కమాండర్ జర్మన్ షెపర్డ్ వైట్‌హౌస్‌లో కనిపించిని వారినల్లా కరిచేస్తోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇప్పుడు తరచూ ఈ ఘటనలు జరుగుతున్నట్టు వైట్‌హౌస్ సీక్రెట్ సర్వీస్ వర్గాల సమాచారం.

వైట్‌ హౌస్‌లో బైడెన్‌ పెంపుడు శునకం రెచ్చిపోతోంది. దొరికినవారినల్లా కొరికిపాడేస్తోంది. దాంతో వైట్‌ హౌస్‌ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. రెండేళ్ల శునకం కమాండర్ జర్మన్ షెపర్డ్ వైట్‌హౌస్‌లో కనిపించిని వారినల్లా కరిచేస్తోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇప్పుడు తరచూ ఈ ఘటనలు జరుగుతున్నట్టు వైట్‌హౌస్ సీక్రెట్ సర్వీస్ వర్గాల సమాచారం. ఇలాంటివి మొత్తం 11 ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. బాధితుల్లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ స్టాఫ్‌తోపాటు వైట్‌హౌస్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మి స్పందించారు.. కుక్క కాటుకు సంబంధించిన అధికారిక లెక్కలపై క్లారిటీ లేదని పేర్కొన్నారు. ఎవరూ కచ్చితమైన లెక్కలు చెప్పడం లేదని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు విలవిలలాడుతూ..

కడప లో కానిస్టేబుల్‌ క్రైమ్‌ కథాచిత్రం.. ఆరా తీయగా బయటపడ్డ షాకింగ్ నిజాలు

Balakrishna: చిత్రపరిశ్రమ మౌనంపై బాలయ్య రియాక్షన్‌

Shikhar Dhawan: భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్

వజ్రాలు.. వైఢూర్యాల కోసం అర్థరాత్రి ఏం చేశారో తెలుసా ??