Balakrishna: చిత్రపరిశ్రమ మౌనంపై బాలయ్య రియాక్షన్
చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ మనసులో ఏముంది? ఎందుకని ఎన్టీఆర్ రియాక్ట్ కావడం లేదు? ఈ ప్రశ్న సరైన వ్యక్తుల దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు చాలామంది. ఇన్నాళ్లకు నందమూరి బాలకృష్ణ దగ్గరికి వచ్చింది ఆ ప్రశ్న. కాని, కశ్చన్ అడిగినంత టైం కూడా పట్టలేదు సమాధానం ఇవ్వడానికి. జస్ట్... ఐ డోంట్ కేర్ అనే మూడు ముక్కల సమాధానంతో తేల్చేశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ రియాక్షన్‌పై రెండోసారి ప్రశ్న అడగబోతున్నప్పుడు కూడా..
చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ మనసులో ఏముంది? ఎందుకని ఎన్టీఆర్ రియాక్ట్ కావడం లేదు? ఈ ప్రశ్న సరైన వ్యక్తుల దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు చాలామంది. ఇన్నాళ్లకు నందమూరి బాలకృష్ణ దగ్గరికి వచ్చింది ఆ ప్రశ్న. కాని, కశ్చన్ అడిగినంత టైం కూడా పట్టలేదు సమాధానం ఇవ్వడానికి. జస్ట్… ఐ డోంట్ కేర్ అనే మూడు ముక్కల సమాధానంతో తేల్చేశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ రియాక్షన్‌పై రెండోసారి ప్రశ్న అడగబోతున్నప్పుడు కూడా.. ఆ ప్రశ్న పూర్తికాకముందే ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అని చాలా సీరియస్‌గా సమాధానం ఇచ్చారు బాలయ్య. అప్పటి వరకు చెప్పిన సమాధానాలకు, ఆ ఒక్క ప్రశ్నకు చెప్పిన సమాధానానికి బాలకృష్ణ ఎక్స్‌ప్రెషన్‌లో చాలా తేడా కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shikhar Dhawan: భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

