లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు విలవిలలాడుతూ..
ప్రస్తుత కాలంలో ప్రతి బిల్డింగ్, లేదా అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్ కామన్ అయిపోయింది. ఈ లిఫ్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం చాలా మందికి తెలియడం లేదు. చిన్న పిల్లలను సైతం ఒంటరిగా లిఫ్ట్ వాడుకునేందుకు అనుమతిస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లిఫ్ట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుత కాలంలో ప్రతి బిల్డింగ్, లేదా అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్ కామన్ అయిపోయింది. ఈ లిఫ్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం చాలా మందికి తెలియడం లేదు. చిన్న పిల్లలను సైతం ఒంటరిగా లిఫ్ట్ వాడుకునేందుకు అనుమతిస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లిఫ్ట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి, బయటకు రాలేక అరగంట సేపు విలవిలలాడిపోయింది. ఈ ఘటన అక్టోబరు 4న లక్నోలో చోటుచేసుకుంది. గౌరీభాగ్ ప్రాంతంలోని కుర్సీ రోడ్డులో జ్ఞానేశ్వర్ ఎన్‌క్లేవ్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో పదేళ్ల వయసున్న చిన్నారి చిక్కుకుపోయింది. సాంకేతిక లోపంతో లిఫ్ట్ డోర్ ఓపెన్ కాలేదు. అది స్టీల్ తో కూడిన, పూర్తిగా మూసుకుపోయే ఆటోమేటిక్ లిఫ్ట్. లోపలి నుంచి బాలిక ఎంతగా అరిచినా, బయటకు వినిపించలేదు. ఆ బాలిక తన రెండు చేతులతో లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడప లో కానిస్టేబుల్ క్రైమ్ కథాచిత్రం.. ఆరా తీయగా బయటపడ్డ షాకింగ్ నిజాలు
Balakrishna: చిత్రపరిశ్రమ మౌనంపై బాలయ్య రియాక్షన్
Shikhar Dhawan: భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్