కడప లో కానిస్టేబుల్‌ క్రైమ్‌ కథాచిత్రం.. ఆరా తీయగా బయటపడ్డ షాకింగ్ నిజాలు

కడప లో కానిస్టేబుల్‌ క్రైమ్‌ కథాచిత్రం.. ఆరా తీయగా బయటపడ్డ షాకింగ్ నిజాలు

Phani CH

|

Updated on: Oct 07, 2023 | 9:04 AM

కడపలోని కోఆపరేటివ్‌ కాలనీలో దారుణం జరిగింది..భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ చెప్పారు.

కడపలోని కోఆపరేటివ్‌ కాలనీలో దారుణం జరిగింది..భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు చేసుకోవాడానికి ఉపయోగించిన తుపాకీ ఆయనది కాదన్నారు డీఎస్పీ షరీఫ్‌..నిన్న రాత్రి 11 గంటల వరకు పీఎస్‌లో వర్క్ చేసిన ఆయన వస్తూ ఎవరిదో పిస్తోలు తెచ్చుకున్నట్లు చెప్పారు..దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు డీఎస్పీ షరీఫ్‌ ..వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: చిత్రపరిశ్రమ మౌనంపై బాలయ్య రియాక్షన్‌

Shikhar Dhawan: భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్

వజ్రాలు.. వైఢూర్యాల కోసం అర్థరాత్రి ఏం చేశారో తెలుసా ??