IAF beats China: ప్రపంచ రికార్డు మనదే.. మన తర్వాతే చైనా.. ఈ విషయంలో రికార్డు సృష్టించాం..
ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్‌ఫోర్స్‌లలో భారత వైమానిక దళానికి ఆరో స్థానం దక్కింది. మనం చైనా కన్నా ఒక మెట్టు పైనే ఉండటం మనకు గర్వకారణం. ‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్’ సంస్థ
ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్‌ఫోర్స్‌లలో భారత వైమానిక దళానికి ఆరో స్థానం దక్కింది. మనం చైనా కన్నా ఒక మెట్టు పైనే ఉండటం మనకు గర్వకారణం. ‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్’ సంస్థ క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా ఏ యుద్ధమైనా ఎదుర్కోవడంలో వైమానిక దళాలే కీలకం. వేగంగా, సులువుగా చొచ్చుకుపోయి శత్రువును తుద ముట్టించడం ఎయిర్‌ఫోర్స్‌కే సాధ్యం.క్వాంటిటీతోపాటు క్వాలిటీ రెండింటి లోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్, యూఎస్ నేవీ నిలవగా.. రష్యన్ ఎయిర్‌ఫోర్స్ మూడో స్థానం సాధించింది. ఆరో స్థానంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిలిచింది. ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్‌ఫోర్స్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం.మన కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్న చైనా ఎయిర్‌ఫోర్స్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!