భారీ వర్షాలకు 155 మంది మృతి !! ఎక్కడంటే ??
భారీ వర్షాలు తూర్పు ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండీల్లో భారీ వరదలు పొటెత్తాయి. దీంతో పరిస్థితులు దయనీయంగా మారాయి. టాంజానియాలో ఎల్‌నినో కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 155 మంది చనిపోయారని ఆ దేశ ప్రధాని కాసిమ్ మజలివా గురువారం తెలిపారు.
భారీ వర్షాలు తూర్పు ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండీల్లో భారీ వరదలు పొటెత్తాయి. దీంతో పరిస్థితులు దయనీయంగా మారాయి. టాంజానియాలో ఎల్‌నినో కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 155 మంది చనిపోయారని ఆ దేశ ప్రధాని కాసిమ్ మజలివా గురువారం తెలిపారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారనీ దేశంలోని అనేక ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లు, మౌలిక సదుపాయాలు, పంటలు ధ్వంసమయ్యాయని ప్రధాని పార్లమెంటులో తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ మొబైల్ పోయిందా ?? అయితే సుడాన్ వెళ్ళిపోయి ఉంటుంది
ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 భారతీయ వంటకాలు
పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??