అంతరిక్షంలో సినిమా షూటింగ్.. నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్.. వీడియో
మొన్నటి వరకు అంతరిక్షంలో కేవలం పరిశోధనలు మాత్రమే చేసిన సైంటిస్టులు.. తాజాగా ఓ వినూత్న పనికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ మెస్మరైజింగ్ థాట్ ఏంటో తెలుసా..? స్పేస్‌లో సినిమా షూటింగ్..
మొన్నటి వరకు అంతరిక్షంలో కేవలం పరిశోధనలు మాత్రమే చేసిన సైంటిస్టులు.. తాజాగా ఓ వినూత్న పనికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ మెస్మరైజింగ్ థాట్ ఏంటో తెలుసా..? స్పేస్‌లో సినిమా షూటింగ్.. వాట్.. అంతరిక్షంలో సినిమా షూటింగ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా,.? అవును మీరు విన్నది నిజమే.. ఇప్పటికే స్పేస్‌లో కాలు పెట్టిన హీరోయిన్, డైరెక్టర్‌లు షూటింగ్‌లో చేసే పనిలో బిజీ అయిపోయారు. ఈ బృందం కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి సోయుజ్ ఎంఎస్19 అనే వ్యోమనౌకలో అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఆస్ట్రోనాట్ అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే సినిమాలో నటి యులియా సర్జన్‌గా నటిస్తుంది. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఉరితాడు దుస్తులతో ర్యాంప్ వాక్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వీడియో
చుండ్రు సమస్యకు చక్కటి పరిష్కారం.. నిల్వ చేసుకున్న పొడిని షాంపులాగా వాడితే ఫలితం.. వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

