చుండ్రు సమస్యకు చక్కటి పరిష్కారం.. నిల్వ చేసుకున్న పొడిని షాంపులాగా వాడితే ఫలితం.. వీడియో
చాలామంది నిత్యం చుండ్రుతో బాధపడుతుంటారు. ఎన్ని షాంపులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి సమయంలో ఇంట్లో దొరికే కరివేపాకుతో దీనిని పోగొట్టవచ్చు.
చాలామంది నిత్యం చుండ్రుతో బాధపడుతుంటారు. ఎన్ని షాంపులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి సమయంలో ఇంట్లో దొరికే కరివేపాకుతో దీనిని పోగొట్టవచ్చు. ఇది చుండ్రు సమస్యకు చక్కటి పరిష్కారం. కరివేపాకుకి చుండ్రు ని తగ్గించే గుణం ఉంటుంది. కొన్ని కరివేపాకు ఆకులు, సమానంగా నిమ్మపండు తొక్క,శీకాకాయ,పెసలు అన్ని కలిపి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ఒక షాంపూ లాగా వాడుకోవటం వల్ల వారం రోజుల్లోనే చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి ఆకులు నల్లగా మారేంత వరకు చిన్న మంట మీద వేడి చేసి తరువాత వడకట్టుకోవాలి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పబ్లిక్ టాయిలెట్ లో సింహం, వైరల్ గా మారిన వీడియో
LIC: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.233 డిపాజిట్‌తో రూ.17 లక్షలు..! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

