LIC: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.233 డిపాజిట్‌తో రూ.17 లక్షలు..! వీడియో
ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో పెద్దగా పట్టించుకోని వారు ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీమా పాలసీలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో పెద్దగా పట్టించుకోని వారు ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీమా పాలసీలు చేసుకుంటున్నారు. అందుకు తగినట్లుగానే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బీమా సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చేలా పాలసీలను రూపొందిస్తున్నాయి. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC కూడా ఇలాంటి పాలసీలు అందిస్తోంది. ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన పాలసీల్లో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఈ పాలసీలో ప్రతి నెల 233రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మొత్తం 17 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: దొంగకే షాకిచ్చిన మహిళ.. టెక్నాలజీతో చెక్.. వీడియో
Viral Video: చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. రెండు దేశాల సరిహద్దులో వివాహం.. వీడియో
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!

