Viral Video: చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. రెండు దేశాల సరిహద్దులో వివాహం.. వీడియో
సాధారణంగా వివాహం మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ జంట తమ పెళ్లిని ఒక ప్రత్యేకమైన ప్లేస్‌లో చేసుకున్నారు.
సాధారణంగా వివాహం మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ జంట తమ పెళ్లిని ఒక ప్రత్యేకమైన ప్లేస్‌లో చేసుకున్నారు. ఇంత వరకూ ఇలాంటి పెళ్లి ఎక్కడా జరిగి ఉండదు. ఆ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైర్‌గా మారింది. నిజంగా ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు నెటిజన్స్. అమెరికాలో నివసిస్తున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండగా, కెనడాలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఇటీవల కరోనా కారణంగా ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడా మధ్య ఉన్న ఆంక్షల కారణంగా వధువు కుటుంబ సభ్యులు ఈ పెళ్లి కోసం న్యూయార్క్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ.. ఎప్పుడంటే..?? వీడియో0
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

