Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ.. ఎప్పుడంటే..?? వీడియో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోరు మీదున్నారు. వరుస ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పూర్తి చేసిన డార్లింగ్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోరు మీదున్నారు. వరుస ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పూర్తి చేసిన డార్లింగ్. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్‍లోనూ… బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలోనూ పాల్గోంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్నిసినిమాలు పాన్ ఇండియా లెవల్ మూవీస్ కావడం మరో విశేషం. దీంతో ప్రభాస్ స్పీడ్ చూసి.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం షాకవుతున్నారు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. మరోవైపు వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… బిజీ షెడ్యూల్ సెట్ చేస్తూ బిజీ అయిపోతున్నారు ప్రభాస్. ఇవే కాకుండా.. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జట్టు పెరగడం లేదని బాధపడకండి.. ఇలా చేయండి! వీడియో
CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. వీడియో వైరల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

