Viral Video: పబ్లిక్ టాయిలెట్ లో సింహం, వైరల్ గా మారిన వీడియో
అడవికి రారాజు సింహం. దాని గాండ్రిపు విన్నాయంటే మిగిలిన జంతువులు కిలోమీటరు దూరం పారిపోతాయి. దాని దర్పం, రాజసం నడకలోనే కనిపిస్తుంది. కాగా తాజాగా ఓ సింహం ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది.
అడవికి రారాజు సింహం. దాని గాండ్రిపు విన్నాయంటే మిగిలిన జంతువులు కిలోమీటరు దూరం పారిపోతాయి. దాని దర్పం, రాజసం నడకలోనే కనిపిస్తుంది. కాగా తాజాగా ఓ సింహం ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే అడవికే రాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే డౌట్ రాకమానదు. ప్రపంచం మొత్తం స్వచ్ఛతవైపు అడుగులేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు పబ్లిక్ టాయిలెట్స్ వాడాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటిది ఒక సింహం పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తే అది కూడా జెంట్స్ టాయిలెట్‌లోకి వెళితే.! ఎక్కడ జరిగిందో ఏమోకానీ ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.!
మరిన్ని ఇక్కడ చూడండి: LIC: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.233 డిపాజిట్‌తో రూ.17 లక్షలు..! వీడియో
Viral Video: దొంగకే షాకిచ్చిన మహిళ.. టెక్నాలజీతో చెక్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos