Chocolate museum: ఈ చాక్లేట్ మ్యూజియం నోరూరిస్తుంది… ఎక్కడ ఉందో తెలుసా..?? ( వీడియో )
సాధారణంగా మ్యూజియమ్‌ల గురించి అందరికి తెలిసిందే. అతి పురాతన వస్తువులను ప్రదర్శనలో పెట్టడానికి ఈ మ్యూజియంలను ఉపయోగిస్తారు.
సాధారణంగా మ్యూజియమ్‌ల గురించి అందరికి తెలిసిందే. అతి పురాతన వస్తువులను ప్రదర్శనలో పెట్టడానికి ఈ మ్యూజియంలను ఉపయోగిస్తారు. అయితే చాక్లెట్ మ్యూజియంలు యూరోప్ దేశాల్లో ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. జర్మనీలోని కొలోన్ చాక్లెట్ మ్యూజియం రైన్ నదిపై ఉంది. మూడు అంతస్తుల భవనంలో చాక్లెట్ చరిత్రకు సంబంధించిన విశేషాలుంటాయి. ఈ మ్యూజియంలో ఆకర్షణ కేంద్రం ప్రసిద్ధ చాక్లెట్ ఫౌంటెన్. అంతేకాదుమ్యూజియం సిబ్బంది సందర్శకులకు రుచికరమైన చాక్లెట్ వాఫల్స్ ఇస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రుబిక్స్ క్యూబ్ పజిల్ సాల్వ్ చేసిన వండర్ బాయ్ పై సచిన్ ఫిదా.. ( వీడియో )
John McAfee: యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త మెకఫీ ఇకలేరు.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos